You

AMARAVATI999      AMARAVATI999      AMARAVATI999     AMARAVATI999      AMARAVATI999

Top Navigation Example

SUPER FAST UPDATES FOR YOU..on Nation, Electronic Gadjets, Technology, Education-Study time, Global Updates, Devotional, Entertainment, Political Updates, Special Storys, Health, Sports.

Thursday, 21 September 2017

Emergency Need Of Blood Contact Us

Click hear
For Emergency Need Of Blood Contact Us - DONATE BLOOD AND GIVE LIFE - WE ALWAYS WITH YOU  http://wealwayswithyou999.blogspot.com/2017/08/donate-blood-and-give-life-we-always.html

Tuesday, 19 September 2017

ఇకపై వాట్సాప్‌ మెసేజ్‌లనూ దాచుకోవచ్చు

ఇకపై వాట్సాప్‌ మెసేజ్‌లనూ దాచుకోవచ్చు Click hear
దిల్లీ: దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆప్షన్‌ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్‌లను స్టోర్‌ చేసుకునే అవకాశం లేదు. కేవలం మన పంపించుకునే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లు మాత్రమే ఫోన్‌ మెమొరీలో స్టోర్‌ అవుతున్నాయి. ఇకపై మనం పంపించిన.. మనకు వచ్చిన టెక్ట్స్‌ మెసేజ్‌లను భద్రంగా దాచుకునే సౌలభ్యాన్ని వాట్సాప్‌ ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం గతంలో ఐఓఎస్‌ ఫోన్లలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.వాట్సాప్‌ వినియోగదారులు సెట్టింగ్స్‌లో ‘డేటా అండ్‌ స్టోరేజ్‌ యూసేజ్‌’ ఆప్షన్‌లోకి వెళ్లి ‘స్టోరేజ్‌ యూసేజ్‌’ దగ్గర క్లిక్‌ చేస్తే సమాచారమంతా ఫోన్‌ స్టోరేజ్‌లో సేవ్‌ అవుతుంది. మెసేజ్‌లతో పాటు ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, జిఫ్‌ ఫైళ్లు, అప్లికేషన్స్‌, కాంటాక్ట్‌ కార్డ్స్‌, డాక్యుమెంట్లు.. ఇలా అన్ని రకాల సమాచారాన్ని భద్రంగా దాచుకోవచ్చు. అయితే మనకు అవసరం లేదనుకున్న మెసేజ్‌లను ‘మేనేజ్‌ మెసేజెస్‌’ ఆప్షన్‌ ద్వారా తొలగించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ ఆప్షన్‌ వాట్సాప్‌v2.17.340 బీటా వెర్షన్‌ వాడే వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.