మంగళవారం ఓ వైపు వర్షం పడుతుంటే హర్ష తన కారులో బయటికి వెళ్లారు. తన ఇంటి సమీపంలో కొందరు బాధితులు మోకాలి లోతు నీటిలో నిలిచిపోయి అవస్థలు పడటం గమనించారు. వెంటనే వారిని తన వాహనంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. హర్ష చేసిన సాయానికి నెటిజన్లు సూపర్‌హీరో అంటూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తాజాగా హర్ష దీనిపై స్పందిస్తూ.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేశానే తప్ప ఇందులో హీరోయిజం ఏం లేదని ట్వీట్ చేశారు.
(G.GK)
No comments:
Post a Comment