అంతేకాదు.. గత మూడు నెలల్లో కోల్‌కతా, కొచ్చి, మణిపూర్‌లో ఈ బ్లూవేల్ మరణాలు ఎక్కువగా ఉన్నాయట. మొన్నటివరకు ఈ మరణాల సంఖ్య కోల్‌కతాలో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మొదటి స్థానంలో కొచ్చి రెండో స్థానంలో తిరువనంతపురం ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 50 నగర వాసులు చేసిన గూగుల్ సెర్చ్‌ల్లో.. టాప్ 32 భారత్ నగరాలే కావడం గమనార్హం.
వాటిలో టాప్ స్థానంలో కొచ్చి, ఇండోర్, దిల్లీ, గురుగ్రామ్, ముంబయి, భోపాల్ ప్రాంతాలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో దుబాయ్, బుచారెస్ట్, అబుదాబి ఉన్నాయి. అంతేకాదు.. గూగుల్ ట్రెండ్స్ క్వెరీస్ కాలమ్‌లో బ్లూవేల్ గేమ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అన్న సెర్చ్‌లే ఎక్కువగా ఉన్నట్లు గూగుల్ నివేదికలో వెల్లడైంది
(G.Gk)
No comments:
Post a Comment