సింధుకు సంపూర్ణ సహకారం: చంద్రబాబు
సింధుకు సంపూర్ణ సహకారం: చంద్రబాబు
Click hear
అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు తన కోచ్ గోపీచంద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. ఈ పతకం సాధించినందుకు గాను సీఎం సింధును అభినందించారు. సింధుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందించనున్నట్టు చెప్పారు. అమరావతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుపై గోపీచంద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా ఆ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎంను కలిసిన సింధూ తాను సాధించిన రజత పతకాన్ని ఆయనకు చూపించారు.
No comments:
Post a Comment