పవన్‌కు చంద్రబాబు బర్త్‌డే ట్వీట్
పవన్‌కు చంద్రబాబు బర్త్‌డే ట్వీట్
http://amaravatiexpress535.blogspot.com
అమరావతి: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం పవన్ చేస్తోన్న కృషిని సీఎం ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పవన్ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొంటూ చంద్రబాబు తన ట్విటర్‌లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment