ఫలితంగా రిటర్ను ఫైలు చేయనట్లు భావిస్తారు. దీంతో తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెక్షన్ 142(1) ప్రకారం రిటర్న్‌ను సమర్పించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. దీనికి అదనంగా అసెస్‌మెంట్ అధికారి రూ.5,000 అపరాధ రుసుం కూడా విధించవచ్చు.
* వ్యాపార నష్టాలను, మూలధన నష్టాలను వచ్చే ఏడాదికి బదలాయించుకునే అవకాశం ఉండదు.
* మీకు ఐటీశాఖ నుంచి తిరిగి రావాల్సిన నిధులపై దీని ప్రభావం ఉండవచ్చు. అసలు రిఫండ్‌లను ఐటీశాఖ పరిశీలనలోకి తీసుకోకపోవచ్చు.* ఒక వేళ మీరు అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తే 234 ఎ, బి, సిల కింద మీరు చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ వసూలు చేయవచ్చు.
* ఇప్పటికే మీ ఆధార్, పాన్ అనుసంధానమై ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా వినియోగదారుడిపైనే ఉంది.

వీరికి మినహాయింపు
* ఐటీ చట్టాల ప్రకారం ఎన్‌ఆర్‌ఐ హోదా ఉన్నవారు.
* భారతీయ పౌరులు కానివారు
* పన్ను చెల్లించాల్సిన ఏడాదికి 80 ఏళ్లు నిండిన, దాటినవారు.

అసోం, మేఘాలయా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో నివసించేవారు.

No comments:
Post a Comment