మార్కెట్‌లోకి ఐఫోన్8Clickhear
దిల్లీ: అంతర్జాతీయ మొబైల్ ఉత్పత్తిదారు యాపిల్ సరికొత్త వెర్షన్ ఐఫోన్8ను ఈ నెల 12న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. కాలిఫోర్నియాలోని క్యూపెర్టినోలోని స్టీవ్‌జాబ్ థియేటర్‌లో ఐఫోన్8 ను విడుదల చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు 7వెర్షన్‌లను విడుదల చేసిన యాపిల్ సంస్థ అధునాతన వెర్షన్ ఐఫోన్8లో ఏయే ఫీచర్లు ఉండబోతున్నాయో అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పటి వరకు లీకైన చిత్రాలు వీడియోలను బట్టి పరిశీలిస్తే కింది ఫీచర్లు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
* 5.8 అంగుళాల ఓఎల్‌ఈడీ తెర
* హోమ్ బటన్‌ని తొలగించి కేవలం డిస్‌ప్లే ఉండేలా నిర్మాణం
* వైర్‌లెస్ ఛార్జింగ్
* ముఖాల్ని గుర్తించే స్కానర్
* హోమ్ బటన్‌ని తొలగించి కేవలం డిస్‌ప్లే ఉండేలా నిర్మాణం
* వైర్‌లెస్ ఛార్జింగ్
* ముఖాల్ని గుర్తించే స్కానర్
No comments:
Post a Comment