You

AMARAVATI999      AMARAVATI999      AMARAVATI999     AMARAVATI999      AMARAVATI999

Top Navigation Example

SUPER FAST UPDATES FOR YOU..on Nation, Electronic Gadjets, Technology, Education-Study time, Global Updates, Devotional, Entertainment, Political Updates, Special Storys, Health, Sports.

Saturday, 2 September 2017

బొజ్జ గణపయ్యను ఎత్తుకున్న మోదీ

GS
గుజరాత్‌లో ఆకట్టుకుంటున్న విగ్రహం 
గుజరాత్‌: పై ఫొటోలో కన్పిస్తున్న వినాయకుడివిగ్రహం.. గుజరాత్‌లోనిది. వడోదరలోని జుని గాడి ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా వినూత్నంగా ఇలా ప్రధాని నరేంద్రమోదీ బొజ్జ గణపయ్యను ఎత్తుకున్నట్లుగా విగ్రహాన్ని రూపొందించారు. ఆయన వెనకే భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేయడంతో ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.
మోదీ ఒకప్పుడు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి ఇప్పుడు ప్రధాని హోదాలో భారతదేశానికి ఎంతో సేవ చేస్తున్నారని వడోదర వాసులు పేర్కొన్నారు. ఆయనపై అభిమానంతోనే ఈ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

No comments:

Post a Comment